bhavani
0 view | +0 today
Follow
 
Scooped by bhavani
onto bhavani
Scoop.it!

నవ వధువు ఇంట్లో విషాదం ??

నవ వధువు ఇంట్లో విషాదం ?? | bhavani | Scoop.it
చిత్తూరు జిల్లాలో దారుణం. వివరాల్లోకి వెళ్తే నవ వధువు వివాహమై ఒక నెల కూడా గడవలేదు ఎన్నో ఆశలతో జీవితాన్ని ఊహించుకున్న యువతీ. డెంగ్యూతో చికిత్సపొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. పెళ్లైన నెలలోపే జ్వరంతో ఆస్పత్రిలో చేరిన యువతిని డెంగ్యూ రూపంలో మృత్యువు కబళించింది. డెంగ్యూతో చికిత్సపొందుతూ ఆస్పత్రిలో కన్నుమూసింది. 15 రోజుల క్రితమే యువతి చనిపోయిన ఘటనను మర్చిపోక ముందే.. చిత్తూరు జిల్లాలో జరిగిన మరో ఘటన కన్నీళ్లు పెట్టిస్తోంది. రెండు కుటుంబాలల్లో విషాదం నింపిన ఈ ఘటన. చిత్తూరు గంగవరం మండలం కూర్నిపల్లికి చెందిన హరీష్‌కు కర్ణాటకలోని కోగిలేరుకు చెందిన గీతతో గత నెల 24న వివాహమైంది. కొత్త జంట ఈ నెల 5న కూర్నిపల్లి వచ్చారు. అక్కడ గీతకు జ్వరం రావడంతో వెంటనే పలమనేరులోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడంతో కాస్త కోలుకుంది. అక్కడి నుంచి నూతన వధూవరులు.. చిత్తూరు నుంచి కర్ణాటకలోని ఊరికి వెళ్లారు. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు.. బెంగళూరు మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షించి నిర్వహించి డెంగ్యూగా నిర్థారించారు. గీతకు ఒక్కసారిగా ప్లేట్‌లెట్స్‌ కౌంట్ తగ్గిపోవడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది. పెళ్లై నెల కూడా కాకముందే కన్నబిడ్డ చనిపోవడాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
No comment yet.
Your new post is loading...

Government To Rename Aagra

Government To Rename Aagra | bhavani | Scoop.it
త్వరలో ఆగ్రా పేరు మారనుంది ! ఢిల్లీ లోని కొన్ని నగరాలూ జాబితా లో చేరనున్న, ఆగ్రా ఎందుకంటే త్వరలో ఆ నగరం పేరు మారనుంది.ఆగ్రా పేరు మారవనున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆగ్రా కు కొత్త పేరు సూచించాలంటూ డాక్టర్ భీంరావ్ అంబెద్కర్ విశ్వవిద్యాలయానికి లేఖ రాసింది. ఆగ్రా చారిత్రాత్మక ప్రదేశం కాగా దాని పేరు మార్చాలి అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తమకు లేఖ పంపిందని విశ్వవిద్యాలయం తెలిపింది ఈ సందర్భముగా తాము వక పేరు కోసం పరిశోదిస్తునట్టు ప్రొఫసర్ సుగం ఆనంద్ తెలిపారు. ఆగ్రా ను పూర్వం మొఘల్ మహారాజులు పరిపాలించే వారని ఐతే ‘అగ్రసేన్’ పేరు మీదగా అగ్రవన్ అని పిలిచేవారు ఐతే అక్కడ ఉన్న అగర్వాల్ సమాజం కూడా అప్పట్లో అగ్రవన్ గ మార్చాలని కోరిందని ప్రభుత్వం పేర్కొంది.
bhavani's insight:
MIRCHIPATAKA NEWS