Vikasam
2 views | +0 today
Follow
Vikasam
Curated by Sa
Your new post is loading...
Your new post is loading...
Scooped by Sa
Scoop.it!

డైరెక్టర్స్‌ క్రియేటివిటీకి బలయ్యాడు

డైరెక్టర్స్‌ క్రియేటివిటీకి బలయ్యాడు | Vikasam | Scoop.it

హీరోగా ఎంత పేరొచ్చినా కానీ కొందరు దర్శకులతో సినిమా చేయడానికి అంగీకరించిన తర్వాత ‘అదేమిటి, ఇదేమిటి’ అంటూ హీరోలు ప్రశ్నించరు. గప్‌చుప్‌గా దర్శకుడు చెప్పింది చేసి, రిజల్ట్‌ కోసం వెయిట్‌ చేస్తారు. బాగా పేరున్న దర్శకులతో చేసినప్పుడు ఒక్కోసారి దారుణమైన ఫలితాలు చవిచూడ్డానికి కారణం ఇదే. ఉదాహరణకి తమిళ హీరో ఆర్యనే తీసుకోండి.  తమిళంలో చాలా మంచి పేరున్న బాలా, సెల్వ రాఘవన్‌తో ఆర్య సినిమాలు చేశాడు. చాలా తక్కువ మంది హీరోలకి మాత్రమే దక్కే అదృష్టమిది అనుకున్నారు కానీ ఈ ఇద్దరు దర్శకులు కూడా తమ క్రియేటివిటీని ఆర్యపై చూపెట్టారు. బాలా ‘నేను దేవుడ్ని’ సినిమాని ఆర్యతో తెరకెక్కిస్తే, దానికి ఏమాత్రం తీసిపోని ‘వర్ణ’ని తీసి వదిలాడు సెల్వ రాఘవన్‌.  ఈ రెండు సినిమాలతోను ఆర్య ఫ్లాపులు మూటగట్టుకున్నాడు. ఈ ఇద్దరు దర్శకులతో పని చేసే అవకాశం వచ్చినప్పుడు కథ కూడా అడక్కుండా సంతకం చేసేశాడు. వారిపై అతనికి ఉన్న నమ్మకం అలాంటిది. కానీ వాళ్లు మాత్రం ఆ నమ్మకాన్ని అత్యంత దారుణంగా వమ్ము చేసి కోలుకోలేని పరాజయాలు అందించారు. పాపం ఆర్య! - See more at: http://telugu.greatandhra.com/movies/movie-news/arya-suffer-with-directors-creativity-48406.html#sthash.YqUvsIjM.dpuf

more...
No comment yet.
Scooped by Sa
Scoop.it!

ఎమ్బీయస్‌ : సమైక్యవీరులు -6

ఎమ్బీయస్‌ : సమైక్యవీరులు -6 | Vikasam | Scoop.it
Greatandhra.com provides latest news from Andhra and India. Get current top stories,business,sports and Tollywood headlines with videos,photo galleries and more
more...
No comment yet.
Scooped by Sa
Scoop.it!

Truth About Ileana's Affair Revealed!!

Truth About Ileana's Affair Revealed!! | Vikasam | Scoop.it
Truth About Ileana's Affair Revealed!!
50 Lakh For 10 Minutes
NATS Health Camp In New York
Thank God!! Nayan Came!!
more...
No comment yet.