Political News
255 views | +0 today
Follow
Your new post is loading...
Your new post is loading...
Scooped by teluguone
Scoop.it!

మెదక్ ఉప ఎన్నికలకే అంత ప్రాధాన్యత ఎందుకు?

మెదక్ ఉప ఎన్నికలకే అంత ప్రాధాన్యత ఎందుకు? | Political News | Scoop.it
రేపు తెలంగాణాలో మెదక్ లోక్ సభకు, ఆంధ్రాలో నందిగామ శాసనసభకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడి, నూరు రోజుల పరిపాలన పూర్తి చేసుకొన్న తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలివి. కనుక సహజంగానే ఈ ఉప ఎన్నికలు ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు తీర్పునిచ్చే ఎన్నికలుగా భావించడం సహజం. కానీ మెదక్ ఉప ఎన్నికలకు కనిపిస్తున్న ప్రాధాన్యత నందిగామ ఉపఎన్నికలకు కనబడటం లేదు. ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్ర ప్రజలు కానీ, ఇతర రాజకీయ పార్టీలు గానీ నందిగామ ఉప ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోలేదు. అంతే కాదు ఈ ఉప ఎన్నికల ఫలితాలు చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై ప్రజల తీర్పు అని కూడా భావించడం లేదు. కానీ తెలంగాణాలో మాత్రం మెదక్ ఎన్నికలను అటు ప్రభుత్వం, ఇటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ పనితీరుపై ప్రజల ఇవ్వబోయే తీర్పుగానే భావించడం విశేషం.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

Seven new districts to be created in Telangana soon

Seven new districts to be created in Telangana soon | Political News | Scoop.it
Seven new districts to be created in Telangana soon Telangana CM KCR strongly argues that the previous governments have neglected to develop the state during last six decades of ruling. So, he is gradually implementing his plans for a rapid development of the state
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

వ్యవసాయ రుణాల మాఫీపై ఉద్యమానికి వైకాపా ఆలోచన!

వ్యవసాయ రుణాల మాఫీపై ఉద్యమానికి వైకాపా ఆలోచన! | Political News | Scoop.it
 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళలో తన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకొని ఉండి ఉంటే ఎన్నికలలో ఫలితాలు మరోలా ఉండేవేమో? కానీ ఆయన నేరుగా ఆ పని చేయకుండా ఓదార్పు యాత్రలు, సమైక్యాంధ్ర ఉద్యమాల ద్వారా ఆ పనిని చక్కబెట్టాలని ప్రయత్నించడంతో వ్రతం చెడ్డా ఫలితం దక్కకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి తన పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేసుకోదలిస్తే ముందుగా గ్రామ స్థాయి నుండి పార్టీ నిర్మాణం చేసుకొంటే ఫలితం ఉండేది. కానీ ఆయన ఆ పని చేయకుండా వ్యవసాయ రుణాల మాఫీపై ఉద్యమిస్తే స్వంత సైన్యం లేకుండా కిరాయి సైన్యంతో యుద్దానికి బయలుదేరినట్లవుతుంది.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన.. హిట్లర్ పోకడ...

కేసీఆర్‌ది తుగ్లక్ పాలన.. హిట్లర్ పోకడ... | Political News | Scoop.it
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వందరోజుల పాలనలో నియంతలైన హిట్లర్, తుగ్లక్‌లను మరచిపోయేలా చేస్తున్నారని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. దీనికి సంబంధించిన కర్రపత్రాలను పొన్నాల ఈ సందర్భంగా విడుదల చేశారు. తెలంగాణ వచ్చిన ప్రజల్లో సంతోషం కనిపించడం లేదని పొన్నాల ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నాడు స్వర్గాన్ని చూపాయని, సీఎం పీఠం ఎక్కిన తర్వాత వాటిని అమలు చేయడానికి ఆయనకి మాత్రం నరకంగా ఉందని అభివర్ణించారు. తప్పులు చేయడంలో కేసీఆర్ శిశుపాలుడ్ని మించిపోయారన్నారు. 
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

శ్వేతా బసు ప్రసాద్: మీడియా తీరుపై రాజమౌళి ప్రశ్నలు

శ్వేతా బసు ప్రసాద్: మీడియా తీరుపై రాజమౌళి ప్రశ్నలు | Political News | Scoop.it
సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ ఉదంతంపై దర్శకుడు రాజమౌళి మీడియా మీద, ప్రజల మీద ప్రశ్నలను ట్విట్టర్లో సంధించారు. శ్వేతాబసు వ్యవహారంలో పట్టుబడిన వ్యాపారవేత్తకు ఎలాంటి శిక్ష పడింది? అతని గురించి మీడియా ఎందుకు పట్టించుకోలేదు? అతని నిజ స్వరూపాన్ని అతని తల్లి, భార్య, అక్క, చెల్లెళ్లు, కూతురు, స్నేహితుల ముందు ఎందుకు పెట్టలేదు? పునరావాస కేంద్రంలో తనలాంటి మహిళలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్న విషయాన్ని మీడియా దృష్టి ఎందుకు పెట్టడం లేదు?మీడియాలో కథనాలు
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

జగన్ పై 11వ చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ

జగన్ పై 11వ చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ | Political News | Scoop.it
జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే పది చార్జ్ షీట్లు దాఖలు చేసిన సీబీఐ ఈ రోజు తాజాగా మరో చార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం. షరా మామూలుగానే ఇది కూడా క్విడ్ ప్రో కేసే, ఇందులో కూడా జగన్, విజయ సాయి రెడ్డి ఇద్దరూ పద్మ, ద్వితీయ స్థానాలలో నిందితులుగా పేర్కొనబడ్డారు.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

Special Status to AP definite: Nirmala Sitaraman

Special Status to AP definite: Nirmala Sitaraman | Political News | Scoop.it
Three months after NDA alliance takes charge of the government, still it couldn’t accord special status to Andhra Pradesh as promised in the AP Reorganization Bill-2014. A special committee has been formed in the Planning Commission especially for this purpose, but it seems to be scrapped along with Planning Commission, as Modi government wants to replace it with some effective panel of experts. So, it can be understood that entire process done by the special committee was also scrapped and it has to be begin from scratch once again.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి

కంటతడి పెట్టిన శిల్పాశెట్టి | Political News | Scoop.it
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కంటతడి పెట్టింది. దానికి కారణం మరెవరో కాదు.. మరో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా. అయితే ప్రియాంక చోప్రా నటించిన ‘మేరి కోమ్’ చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనైన శిల్పాశెట్టి కంటతడి పెట్టిందే తప్ప మరో కారణం కాదు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘మేరి కోమ్’ చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలైంది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి మేరి కోమ్ జీవితం ఆధారంగా
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

మోడీ ప్రతిపాదనలో మర్మమేమిటో

మోడీ ప్రతిపాదనలో మర్మమేమిటో | Political News | Scoop.it
జమ్మూ మరియు కాశ్మీరు రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తడంతో ప్రధాని నరేంద్ర మోడీ తక్షణం సహాయ చర్యలకు ఆదేశించారు. అది కేవలం ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా కాక జాతీయ విపత్తుగా భావిస్తున్నానని తెలిపారు. అంతే కాదు పాకిస్తాన్ కోరితే పాక్ ఆక్రమిత కాశ్మీరులో కూడా తమ ప్రభుత్వం సహాయచర్యలు చేప్పట్టేందుకు సిద్దంగా ఉందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొద్ది రోజుల క్రితమే ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్నిఏకపక్షంగా రద్దు చేసుకొన్న భారత్, మళ్ళీ ఈవిధంగా స్పందించడంలో మర్మమేటని పాకిస్తాన్ తో సహా ప్రతిపక్ష పార్టీలు కూడా తలపట్టుకొన్నాయి.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

డబ్బుల్లేకే ఈ మార్గంలోకి... శ్వేతా బసు ప్రసాద్

డబ్బుల్లేకే ఈ మార్గంలోకి... శ్వేతా బసు ప్రసాద్ | Political News | Scoop.it
వ్యభిచారం చేస్తూ దొరికిపోయి ప్రస్తుతం ప్రభుత్వ పునరావాస కేంద్రంలో వున్న ప్రముఖ సినీ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ పోలీసులకు ఇచ్చిన వివరణ వెలుగులోకి వచ్చింది. ‘‘నేను నా కెరీర్లో తప్పు నిర్ణయాలు తీసుకున్నాను. నేను ఎంపిక చేసుకున్న సినిమాలు ఫెయిలై నా కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. దానివల్ల సినిమాలు కూడా తగ్గిపోయాయి. చాలా గొప్పగా మొదలైన కెరీర్ సడెన్‌గా ముగిసిపోయింది. అయితే అప్పటికే నాకు విలాసవంతమైన జీవితం అలవాటు అయిపోయింది. కుటుంబ అవసరాలు కూడా చాలా వున్నాయి. నా కుటుంబానికి నేనొక్కదాన్నే ఆధారం. నేను డబ్బు సంపాదించకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకే నా కుటుంబానికి డబ్బు చాలా చాలా అవసరం. అలాగే నేను కొన్ని మంచి
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

అరుదైన గుండె ఆపరేషన్... సక్సెస్

అరుదైన గుండె ఆపరేషన్... సక్సెస్ | Political News | Scoop.it
వైద్యో నారాయణో హరి: అన్నారు. వైద్యుడు దేవుడితో సమానం. ఆ చెన్నై డాక్టర్లు కూడా సాక్షాత్తూ దేవుళ్ళే. ఆ చెన్నై డాక్టర్టు అరుదైన రికార్డు సృష్టించారు. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలో అద్భుతం సాధించారు. చెన్నైలోని మలార్ ఆస్పత్రిలోని 42 సంవత్సరాల వ్యక్తి గుండె పూర్తిగా పాడైంది. అతనికి గుండె మార్పిడి చికిత్స తప్ప మరో మార్గం లేదు. బెంగుళూరులో ఒక బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను అతనికి అమర్చాదని డాక్టర్లు నిర్ణయించారు. అయితే ఆమె చనిపోయింది బెంగళూరులో. అతను వున్నది చెన్నైలో. ఆమె నుంచి గుండెను సేకరించిన కొద్ది నిమిషాల్లోనే ఇతనికి అమర్చాల్సి వుంటుంది. ఆ ప్రక్రియ ఆలస్యమైతే ఏ ఉపయోగమూ వుండదు. డాక్టర్లు క్షణం ఆసల్యం చేయలే
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

అసెంబ్లీలో కొత్త పదం ‘జగనోక్రసీ’

అసెంబ్లీలో కొత్త పదం ‘జగనోక్రసీ’ | Political News | Scoop.it
అప్పుడప్పుడు రాజకీయాల్లో కూడా కొత్త కొత్త పదాలు పుడుతూ వుంటాయి. తాజాగా ‘జగనోక్రసీ’ అనే కొత్తపదం పుట్టింది. ఈ పదాన్ని ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు ఉపయోగించారు. రాజధాని ప్రకటనకు ముందే చర్చ జరగాలని జగన్ సభలో పట్టుబట్టడంతో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల ‘‘శాసనసభలో ‘డెమోక్రసీ’ మాత్రమే నడుస్తుంది ‘జగనోక్రసీ’ నడవదు’’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడైనా సభ నియమాలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. రాజకీయం చేయడం
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

రవితేజ ‘పవర్’ రిలీజ్ డేట్...

రవితేజ ‘పవర్’ రిలీజ్ డేట్... | Political News | Scoop.it
రవితేజ హీరోగా కె.ఎస్‌.రవీంద్ర (బాబీ)ని దర్శకత్వంలో రాక్‌లైన్‌ వెంకటేష్ నిర్మించిన ‘పవర్‌’ సెన్సార్‌ పూర్తయింది. ఈ సినిమా సెప్టెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఇది పూర్తిస్థాయి మాస్ ఎంటర్‌టైనర్ అని నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన హన్సిక, రెజీనా నటించారు.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

Chandrababu study tour to Naya Raipur

Chandrababu study tour to Naya Raipur | Political News | Scoop.it
AP CM Chandrababu Naidu is planning to visit Chattisgarh state capital Naya Raipur city that has been developed near Raipur city after the state was separated from MP state few years ago. He wants to learn the problems involved in developing a whole new city and various aspects related to it like the Central assistance etc. before kick starting the work at Vijayawada.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

Where is Jr NTR going wrong?| Why and who is failing Jr NTR | Where is Jr NTR going wrong | Junior Ntr Failure | Junior NTR Failure Movie News

Where is Jr NTR going wrong?| Why and who is failing Jr NTR | Where is Jr NTR going wrong | Junior Ntr Failure | Junior NTR Failure Movie News | Political News | Scoop.it
Where is Jr NTR going wrong?|If there is any talented hero with mass appeal and a strong Telugu connect, it is none other than Junior NTR. He has impressed audience for the last thirteen ye
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

ఫేస్‌బుక్ విలువ ఎక్కడికో వెళ్ళిపోయింది

ఫేస్‌బుక్ విలువ ఎక్కడికో వెళ్ళిపోయింది | Political News | Scoop.it
ఫేస్ బుక్ మార్కెట్ విలువ 12.05 లక్షల కోట్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే 22వ అతిపెద్ద కంపెనీగా ఫేస్ బుక్ అవతరించింది. సోమవారం నాడు ఫేస్ బుక్ కంపెనీ షేర్లు అత్యధికంగా 77.6 డాలర్ల వద్ద ట్రేడయింది. ఆది అల్ టైం హై అని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లాంటి ఫొటో షేరింగ్ సైట్లు, వాట్స్ యాప్ లాంటి మొబైల్ మెసేజింగ్ సర్వీసులను టేకోవర్ చేయాలని ఫేస్ బుక్ నిర్ణయించుకున్నా, ఇంకా చేయలేదు. అది కూడా
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

తెలంగాణలో కొత్త జిల్లాలు.. 10 నుంచి 24కి...

తెలంగాణలో కొత్త జిల్లాలు.. 10 నుంచి 24కి... | Political News | Scoop.it
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న 10 జిల్లాలను విభజించి మొత్తం 24 జిల్లాలుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. హైదరాబాద్ జిల్లా: చార్మినార్, హైదరాబాద్ సౌత్, హైదరాబాద్ నార్త్, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్, ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి, వరంగల్ జిల్లా: వరంగల్, భూపాలపల్లి, జనగాం, మహబూబ్ నగర్ జిల్లా: మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్ జిల్లా: మంచిర్యాల, 
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

అజ్మల్‌ది నీచనికృష్ట బౌలింగ్

అజ్మల్‌ది నీచనికృష్ట బౌలింగ్ | Political News | Scoop.it
ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అని అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బౌలర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ నిజానికి నీచనికృష్టమైన అంక ఛండాలమైన బౌలింగ్ అట. ఆయనగారి బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉందని తేలిపోయింది. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయకుండా ఐసీసీ అయ్యగారిపై నిషేధం విధించింది. అజ్మల్ బౌలింగ్ శైలి అనుమానాస్పదంగా ఉండడంతో గత నెల 25న అతని బౌలింగ్ శైలిపై పరీక్షలు జరపగా, అతను పరిమితికి మించి మోచేయిని వంచి బంతులు విసురుతున్నట్టు
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

Media protests in front of T-CM KCR’s camp office

Media protests in front of T-CM KCR’s camp office | Political News | Scoop.it
Some lady journalists have stage dharna in front of Telangana CM KCR’s camp office protesting ban on the two news channels and obviously police have taken them into custody to clear the area. The journalists have strongly resisted the police and also protest their handling style. This may appear a routine fare but seems not if observed in the context of CM KCR’s recent visit to New Delhi.
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

Get rid of dark patches, thus | Get Rid of Dark Spots on Your Face | Home Remedies for Black Spots | Dark Patch Natural Health Care Tips | How To Remove Dark Spots

Get rid of dark patches, thus | Get Rid of Dark Spots on Your Face |  Home Remedies for Black Spots |  Dark Patch Natural Health Care Tips |  How To Remove Dark Spots | Political News | Scoop.it
Dark patches on face, hands, arms and other exposed parts of the body can be really irritating especially
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ డ్రైవర్ సజీవ దహనం

రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ డ్రైవర్ సజీవ దహనం | Political News | Scoop.it
హైదరాబాద్‌లోని బోయినపల్లి సమీపంలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-డీసీఎం లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ!! | Political News | Scoop.it

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గురువారంలో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఆయన ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని వుంటుందని అన్నారు.  విజయవాడే రాజధాని అవుతుందని ముందుగానే మంత్రివర్గ నిర్ణయం అందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నిర్ణయాన్ని అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించారు. ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు సభ్యులు హర్షధ్వానాలు చేశారు.

more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

టాయ్‌లెట్‌లో మూడు కిలోల ప్యూర్ గోల్డ్

టాయ్‌లెట్‌లో మూడు కిలోల ప్యూర్ గోల్డ్ | Political News | Scoop.it
శంషాబాద్ విమానాశ్రయంలోని టాయ్‌లెట్‌లో ఓ బంగారం స్మగ్లర్ మూడు కిలోల బంగారు బిస్కెట్లను పారేశాడు. కస్టమ్స్ అధికారులు ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నజీర్ అనే వ్యక్తి ఒమన్ నుంచి వచ్చాడు. వస్తూ వస్తూ ఐదు కిలోల బంగారాన్ని తీసుకొచ్చాడు. ఎయిర్ పోర్టులో కస్టమ్స్ నిఘా పటిష్టంగా వుండటం గమనించాడు. అయితే అప్పటికే అతని దగ్గర బంగారం వుందని పసిగట్టిన అధికారులు అతన్ని సోదా చేయడానికి ఎదురుచూస్తున్నారు. దాంతో నజీర్ ఎయిర్ పోర్ట్ టాయ్‌లెట్‌లోకి వెళ్ళి
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

కేసీఆర్ క్యాంప్ కార్యాలయం.. వాస్తు దోషం...

కేసీఆర్ క్యాంప్ కార్యాలయం.. వాస్తు దోషం... | Political News | Scoop.it
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు ఆఫీసును వాస్తు దోషం వదలడం లేదు. వాస్తు లోపాలతోపాటు మరికొన్ని ఇతర కారణాల వల్ల సీఎం కేసీఆర్ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి మారుతున్నట్టు ఆధికారులు వెల్లడించారు. సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ ను మరో భవనంలోకి మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత క్యాంప్ ఆఫీస్ ను స్పీకర్ మధుసూదనాచారికి కేటాయించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా
more...
No comment yet.
Scooped by teluguone
Scoop.it!

అందుకే విజయవాడ వద్ద రాజధాని!

అందుకే విజయవాడ వద్ద రాజధాని! | Political News | Scoop.it

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంశంపై ఈరోజు శాసనసభలో అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వం విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నందున ఆ ప్రకటన కేవలం లాంచనమేనని భావించవచ్చును. విజయవాడ వద్దే రాజధాని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చెపుతున్న కారణాలు, అదేవిధంగా అక్కడ రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షాల, రాయలసీమ ప్రజల, నిపుణుల కమిటీ అభ్యంతరాలు, సమస్యలు, అవరోధాల గురించి కూడా అందరికీ తెలుసు. కనుక ఇక వాటిపై చర్చ ఇప్పుడు అనవసరం. అయితే ఈ అంశంపై ఇంతకాలం మాట్లాడేందుకు వెనుకాడిన ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాన్ని ఇంత దైర్యంగా ప్రకటించాలనుకోవడానికి కారణమేమిటనే సందేహం ఎవరికయినా కలుగక మానదు. అందుకు చాలా బలమయిన కారణమే ఉంది. రాజధాని ఏర్పాటుకు ప్రధాన అవరోధంగా నిలుస్తున్న భూసమస్యకు రాష్ట్ర రెవెన్యూ శాఖ పరిష్కారం చూపింది.

more...
No comment yet.