ఆగస్టు 1న నీలకంఠ ‘మాయ’ | Movies | Scoop.it
హైదరాబాద్: షో, మిస్సమ్మ, విరోధి వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించి పలు జాతీయ, నంది అవార్డులను అందుకున్న దర్శకుడు నీలకంఠ తన తదుపరి చిత్రం ‘మాయ'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హర్షవర్దన్ రాణే, అవంతి, సుష్మారాజ్, నందినీరాయ్ నటీనటులు, షిర్డి సాయి కంబైన్స్ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి-మధుర శ్రీధర్ సంయుక్తంగటా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు